ఆటో న్యూస్ ఇండియా - <oemname> న్యూస్

బ్రేకింగ్ న్యూస్: కార్ల తయారీకి భారత్లోకి రీఎంట్రీ ఇవ్వనున్న Ford
ఎగుమతుల కోసం మాత్రమే అయినప్పటికీ చెన్నైలోని తయారీ కర్మాగారాన్ని పునఃప్రారంభించాలని ఫోర్డ్ తమిళనాడు ప్రభుత్వానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) సమర్పించింది.